ప్రధాన పేజివినోదం » వెండితెర » కథనాలు » ముందు నాగార్జున తర్వాత అఖిల్‌తో సినిమా చేస్తా: కమ్ముల (Sekhar Kammula | Nagarjuna | Akhil | Cinema)
ముందు నాగార్జున తర్వాత అఖిల్‌తో సినిమా చేస్తా: కమ్ముల
బుధవారం, 12 సెప్టెంబర్ 2012( 18:30 IST )
WD
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో అమలతో చాలాకాలం తర్వాత యాక్టింగ్ చేయించిన శేఖర్ కమ్ముల.. ఆమె కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్ రాసుకోలేదనీ, తన కథలోని పాత్రకు తగినట్లుగా ఆమె సరిపోతుందని మూడు నెలలుగా అడుగగా అడుగగా.. ఓ నాడు ఒప్పుకున్నారని చెప్పారు.
అఖిల్‌తో సినిమా చేస్తున్నారా? అని అడిగితే... తప్పకుండా ఉంది. అది త్వరగా అయితే కాదు... అని చెప్పారు. దానికంటే ముందు నాగార్జునతో చేస్తాను. ఆయన బాడీలాంగ్వేజ్‌కు నాకు తగినట్లుగా ఉంటుంది. గీతాంజలి కంటే బెటర్ మూవీ చేయాలనేది నా కోరిక.. అన్నారు.