{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1302/13/1130213036_1.htm","headline":"వెబ్‌దునియా తెలుగు లేటెస్ట్ సినీ న్యూస్... ఎన్టీఆర్ - బెల్లంకొండ సినిమా ప్రారంభం","alternativeHeadline":"వెబ్‌దునియా తెలుగు లేటెస్ట్ సినీ న్యూస్... ఎన్టీఆర్ - బెల్లంకొండ సినిమా ప్రారంభం","datePublished":"Feb 13 2013 11:15:09 +0530","dateModified":"Feb 13 2013 11:10:39 +0530","description":"జూనియర్ ఎన్టీఆర్‌తో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం బుధవారం రామానాయుడు స్టూడియోలో ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైంది. 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత కథానాయిక. ముహూర్తపు సన్నివేశం దేవుని పటాలపై తీశారు. ఎన్టీఆర్ క్లాప్ కొట్టారు. వినాయక్ కెమేరా స్విచ్చాన్ చేశారు. శ్రీనువైట్ల గౌరవ దర్శకత్వం వహించారు.చిత్ర సమర్పకులు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... మా లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బేనర్‌పై ఇదే ఎన్‌టిఆర్‌తో 'ఆది' అనే బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించాం. మళ్ళీ ఎన్‌టిఆర్‌తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మా బేనర్ ప్రతిష్టను పెంచేవిధంగా ఉంటుంది' అన్నారు.","keywords":["జూనియర్ ఎన్టీఆర్, బెల్లంకొండ సురేష్, వెబ్ దునియా తెలుగు, jr ntr, jr ntr bellamkonda movie launch, webdunia Telugu movie news"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Venkateswara Rao. I","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1302/13/1130213036_1.htm"}]}