టి.సుబ్బరామిరెడ్డి, టీవీ9 నేషనల్ ఫిలిం అవార్డుల ప్రదానం ఈనెల 20వ తేదీన శిల్పకళావేదికలో ప్రదానం చేయనున్నట్లు టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. గురువారంనాడు ఆయన మీడియాతో ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ... అవార్డుల ప్రకనటలో కొన్ని తేడాలుండవచ్చు. వాటిని హైలైట్ చేసుకోవద్దని... ఎక్కడైనా కొన్ని తప్పులు జరుగతాయని అన్నారు.