రాజమౌళి ''బహుబలి'' సినిమా 70 నిమిషాలే... మిగతాదంతా?
FILE
సినిమా మొత్తాన్ని రాజమౌళి కత్తులు, యుద్దాలతో నడపడంలేదట. ఇందులో ఓ 70 నిముషాల పాటు రక్తి కట్టించే నేపధ్య కథాంశం ఉంటుంది. మిగతా స్టోరి అంతా తనదైన స్టైల్‌లో లాంగేంచేస్తాడట రాజమౌళి. అయితే ఈ 70 నిముషాల పవర్‌పుల్ స్టోరిను ఎంటైర్ మూవీ ఎండింగ్ వరకూ ఎమోషనల్‌గా కంటిన్యూ చేస్తాడని చిత్ర యూనిట్ నుండి విశ్వశనీయ వర్గాల సమాచారం.