మంచు లక్ష్మీప్రసన్నను ఫాలో అవుతున్న నరేంద్రమోడీ...!

మంగళవారం, 27 ఆగస్టు 2013 (17:12 IST)

Widgets Magazine

WD
మోహన్ బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న ఇప్పుడు ఆకాశంలో విహరిస్తోంది. కారణం ... గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని లక్షలాది మంది ఫాలో అవుతుంటే, ఆమెను మోడీ ఫాలో అవుతున్నారు. అవును ... మంచు లక్ష్మీని ట్విట్టెర్‌లో మోడీ ఫాలో అవుతున్నారు.

ఈ విషయం ప్రస్తావిస్తూ, "మోడీగారు నన్ను ఫాలో అవడం ఆనందాన్ని, ఆశ్చర్యాన్నీ కూడా కలిగిస్తోంది. మరోపక్క గర్వంగా కూడా వుంది. కేవలం 600 మందిని మాత్రమే ఫాలో అయ్యే మోడీగారు రాఖీ పండుగ నుంచి మరో 28 మంది మహిళలను గౌరవపూర్వకంగా ఫాలో అవుతున్నారు. ఆ 28 మందిలో నేనుండడం చాలా గర్వంగా వుంది" అంటోంది లక్ష్మి.

ఇటీవల మోడీ హైదరాబాదు వచ్చిన సందర్భంగా మంచు లక్ష్మి ఆయనను గౌరవపూర్వకంగా కలిసి చాలా సేపు మాట్లాడింది. ఆ సమయంలో ఆమె వాక్పటిమకు, నాలేడ్జికీ మోడీ ఆశ్చర్యపోయారట.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

తెలుగు సినిమా

రామ్‌ 'పండగ చేస్కో' ప్రారంభం

'డబ్బు సంపాదనే లక్ష్యంగా చాలామంది విదేశాలకు వలసపోతున్నారు. అక్కడ బాగా సంపాదించిన ఓ ...

మంచు మనోజ్ 'కరెంటు తీగ'లో సన్నీ లియోన్... చొంగ కార్చుకుంటాడట...

బాలీవుడ్‌లో హల్‌ చల్‌ చేస్తున్న సన్నీలియోన్ మంచు మనోజ్ చిత్రం 'కరెంటు తీగ' చిత్రంలో ...

వెండితెర పైనా బుల్లితెర బుద్ధులే... 'చందమామలో అమృతం' రివ్యూ

'చందమామలో అమృతం' నటీనటులు: అవసరాల శ్రీనివాస్‌, హరీష్‌ కోయలగుంట్ల, ధన్య, సుచిత్ర, ...

కెసిఆర్‌కు శుభాకాంక్షలు - విన్నపాలు

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్‌. పీఠం ఎక్కనున్న సందర్భాన్ని ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

రాంపాల్ అరెస్టు : హర్యానా మాజీ సీఎం భార్య కూడా బాబా రాంపాల్ భక్తురాలే!!

rampal baba

ఎట్టకేలకు పోలీసుల బోనులో చిక్కిన వివాదాస్పద బాబా రాంపాల్‌కు సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు ...

'గ్లోబల్ థింకర్స్' జాబితాలో మోడీ ఫస్ట్.. మూడో స్థానంలో అమిత్ షా!

global thinkers

ప్రపంచ అగ్రశ్రేణి విధాన నిర్ణేతల (గ్లోబల్ థింకర్స్) జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి ...

లేటెస్ట్

సానియాతో నా బంధం దృఢమైనది...! పెదవి విప్పిన షోయబ్..!

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ చాలా కాలం తర్వాత తన వైవాహిక జీవితంపై పెదవి ...

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ నియమితులయ్యారు. ప్రస్తుత కెప్టెన్ అలిస్టర్ ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine