'పోటుగాడు' మనోజ్ సూపర్ ఫిగర్ అంటూ వాటిని టచ్ చేస్తున్నాడు!

మంగళవారం, 27 ఆగస్టు 2013 (09:01 IST)

FILE
రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'పోటుగాడు'. పవన్‌ బడియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సినిమాలో మనోజ్ ఒక పాటపాడిన విషయం తెలిసిందే. ప్యార్ మే పడిపోయా అంటూ సాగే ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో సూపర్ ఫిగర్ అనే సాంగ్ యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. సూపర్ ఫిగర్ అంటూ మనోజ్ డాన్స్ ఇరగిదీశాడు. ఒక సన్నివేశంలో మనోజ్ హీరోయిన్ చెస్ట్ టచ్ చేస్తూ అక్కడ నిమిరుతూ మంచి రొమాంటిక్‌గా సాగిపోతుంది ఈ పాట.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో మంచు మనోజ్ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాక్షి చౌదరి, సిమ్రాన్ ముండి, నథాలియా కౌర్ నటిస్తున్నారు. ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం తర్వాత మనోజ్ చేస్తున్న సినిమా ఇదే.

కన్నడలో కోమల్ హీరోగా వచ్చిన 'గోవిందాయ నమ:'.. చిత్రం తెలుగులో 'పోటుగాడు'గా తెరకెక్కుతోంది. కన్నడంలో దర్శకత్వం చేసిన పవన్‌ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

తెలుగు సినిమా

రామ్‌ 'పండగ చేస్కో' ప్రారంభం

'డబ్బు సంపాదనే లక్ష్యంగా చాలామంది విదేశాలకు వలసపోతున్నారు. అక్కడ బాగా సంపాదించిన ఓ ...

మంచు మనోజ్ 'కరెంటు తీగ'లో సన్నీ లియోన్... చొంగ కార్చుకుంటాడట...

బాలీవుడ్‌లో హల్‌ చల్‌ చేస్తున్న సన్నీలియోన్ మంచు మనోజ్ చిత్రం 'కరెంటు తీగ' చిత్రంలో ...

వెండితెర పైనా బుల్లితెర బుద్ధులే... 'చందమామలో అమృతం' రివ్యూ

'చందమామలో అమృతం' నటీనటులు: అవసరాల శ్రీనివాస్‌, హరీష్‌ కోయలగుంట్ల, ధన్య, సుచిత్ర, ...

కెసిఆర్‌కు శుభాకాంక్షలు - విన్నపాలు

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్‌. పీఠం ఎక్కనున్న సందర్భాన్ని ...

Widgets Magazine

ఎడిటోరియల్స్

నరేంద్ర మోడీ కల నెరవేరేనా..? గంగానది పరవళ్లు తొక్కేనా...?

ganga river

భగీరథుడు... పరమేశ్వరుణ్ని మెప్పించి... గంగమ్మను భువి నుంచి దివికి తీసుకొచ్చాడని ఇతిహాసాలు ...

అసెంబ్లీ రచ్చ : తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్!

విభజన జరిగి రెణ్నెల్లు కావొస్తున్నా... అసెంబ్లీ పంపకాలు మాత్రం తెగడం లేదు. భవనాల సర్దుబాటుపై రెండు ...

లేటెస్ట్

95 పరుగులు.. ఫామ్‌లోకి కుక్ : జడేజా స్మైల్..!

ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. పరుగులు సాధించడంలో నానా ...

కామన్వెల్త్ గేమ్స్ : సన్‌డే స్పెషల్.. పతకాలెన్ని?

కామన్వెల్త్ గేమ్స్‌ క్రీడల్లో భాగంగా ఆదివారం భారత క్రీడాకారులు సత్తా చాటారు. వెయిట్ లిఫ్టింగ్ 77 ...

Widgets Magazine