ప్రియమణి 'చండీ' బూతుకు లొంగిపోయింది...!

బుధవారం, 2 ఏప్రియల్ 2014 (13:59 IST)

Widgets Magazine

FILE
కుర్రకారును తన కొంగుకు కట్టేసుకునే కులుకులు.. జాతీయస్థాయిలో ఉత్తమ నటన ప్రదర్శించగల ప్రతిభాపాటవాలు.. రెండూ పుష్కలంగా కలిగిన ప్ర్రియమణి క్రేజ్ సినిమా సినిమాకు పడిపోతోంది. ఒక్క యమదొంగ మినహా ఆమెకు తెలుగులో చెప్పుకోదగ్గ హిట్టు మరొకటి లేదు. దాంతో ఇక లాభం లేదనుకుందో ఏమో కానీ.. ఇప్పుడు వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది ప్రియమణి.

ప్రియమణి టైటిల్ పాత్ర పోషిస్తున్న చండీతోపాటు అంగుళీక అనే మరో చిత్రం కూడా ప్రస్తుతం సెట్స్పై ఉంది. ఈ రెండు చిత్రాలూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలే. ఈ రెండు చిత్రాలపై ప్రియమణి చాలా ఆశలు పెట్టుకుంది. ఈ నేపధ్యంలో చండీ మూవీ రిలీజ్‌కు ముందే ప్లాప్ టాక్‌ను కైవ‌సం చేసుకుంది.

తాజాగా రిలీజ్ అయిన చంఢీ టీజ‌ర్‌లో ప్రియ‌మ‌ణి చేత బూతు డైలాగుల‌ను చెప్పించారు. నాతో పెట్టుకుంటే బాక్స్ బ‌ద్దల‌వుతుంది, క‌ట్ చేస్తే ప‌నికిరాకుండా పోతావ్ అనే బోల్డ్ డైలాగ్‌లు ప్రియ‌మ‌ణి నోటి వెంట వింటానికి కొంచెం ఎబ్చెట్టుగా మారాయి. ప్రియ‌మ‌ణికు వ‌చ్చిన క‌ష్టాలను చూసి సినిపెద్దలు కొందరి లైఫ్ అంతే అంటూ లైట్ తీసుకుంటున్నారు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

తెలుగు సినిమా

రామ్‌ 'పండగ చేస్కో' ప్రారంభం

'డబ్బు సంపాదనే లక్ష్యంగా చాలామంది విదేశాలకు వలసపోతున్నారు. అక్కడ బాగా సంపాదించిన ఓ ...

మంచు మనోజ్ 'కరెంటు తీగ'లో సన్నీ లియోన్... చొంగ కార్చుకుంటాడట...

బాలీవుడ్‌లో హల్‌ చల్‌ చేస్తున్న సన్నీలియోన్ మంచు మనోజ్ చిత్రం 'కరెంటు తీగ' చిత్రంలో ...

వెండితెర పైనా బుల్లితెర బుద్ధులే... 'చందమామలో అమృతం' రివ్యూ

'చందమామలో అమృతం' నటీనటులు: అవసరాల శ్రీనివాస్‌, హరీష్‌ కోయలగుంట్ల, ధన్య, సుచిత్ర, ...

కెసిఆర్‌కు శుభాకాంక్షలు - విన్నపాలు

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్‌. పీఠం ఎక్కనున్న సందర్భాన్ని ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

స్వాతంత్ర్యోద్యమంలో "తెలుగుదనం"

pingali venkaiah

సహజంగానే స్వాతంత్ర్యకాముకులైన తెలుగు ప్రజానీకం.. భారత స్వాతంత్ర్య సమరంలో ముందుకు ఉరకడం కూడా అత్యంత ...

మువ్వన్నెల పతాకం... పతాకావిష్కరణ నియమాలు!

ఎందరో వీరుల త్యాగఫలంతో మన దేశానికి విముక్తి లభించిన రోజైన ఆగస్టు 15వ తేదీని "భారత స్వాతంత్ర్య ...

లేటెస్ట్

ఫుట్‌బాల్ క్రీడలో హైడర్ షాట్‌పై కోర్టుకెక్కిన చిన్నారుల తల్లులు!

సాకర్ ప్రపంచ ఫుట్‌బాల్ కప్ పోటీల్లో అందరినీ అమితంగా ఆకర్షించే షాట్ హైడర్ షాట్. అయితే, పాఠశాల ...

రవిశాస్త్రి నింపిన ఆత్మ విశ్వాసంతోనే రెచ్చిపోయా : సురేష్ రైనా

భారత క్రికెట్ జట్టు‌కు డైరక్టర్‌గా నియమితులైన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి నింపిన ఆత్మవిశ్వాసంతో ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine