హీరోయిన్‌గా విసిగిపోయి కాల్‌గర్ల్‌గా మారిపోయిన బ్యూటీ..!

గురువారం, 3 ఏప్రియల్ 2014 (08:55 IST)

Widgets Magazine

ఆవకాయ్ బిర్యానీ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన అచ్చ తెలుగమ్మాయి బిందు మాధవికి తెలుగులో పెద్దగా పేరు రాలేదు. అయితే తమిళంలో మాత్రం అమ్మడి అందంకు తగ్గ పాత్రలు వచ్చాయి. పాత్రలకు తగ్గ పేరు కూడా సంపాదించుకుంది. అయితే తెలుగు సినిమా ఎప్పుడు చేస్తావ్ అంటే మాత్రం అడ్డదిడ్డంగా సమాధానం చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.

టాలీవుడ్‌లో తీసే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తనకు నచ్చవని, అందుకనే తాను కోలీవుడ్‌కే వచ్చానని ఇక్కడ కూడా నటనకు ఆస్కారం ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తానని భారీ స్టేట్‌మెంట్స్ ఇస్తోంది బిందు. ఇంతకీ ఎలాంటి పాత్రలు కావాలంటే కాల్ గర్ల్ పాత్రలు అయితే చేస్తానని చెప్పింది.

వేశ్య పాత్రలో అయితే మనలోని నటన బయటకు వస్తుందని హీరోయిన్స్ అందరూ చెప్పినట్లుగానే బిందు కూడా వేశ్యపాత్ర మీద మనసు పారేసుకుంది. అయితే బిందుకు తమిళంలో మంచి హిట్ వచ్చింది కూడా ఆ వేశ్య పాత్రతోనే.

తమిళంలో వచ్చిన ఒక సినిమాలో వేశ్య పాత్ర చాలా హాట్‌గా చేసింది. దీనితో ఈ సినిమాకు అలాగే బిందు మాధవికి పేరు రావడంతో ఇక తాను ఇటువంటి పాత్రలనే చేస్తానని, ఏ భాష అయినా పర్వాలేదని, పారితోషికం గురించి కూడా పెద్దగా పట్టించుకోనని చెపుతోందట బిందు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

తెలుగు సినిమా

రామ్‌ 'పండగ చేస్కో' ప్రారంభం

'డబ్బు సంపాదనే లక్ష్యంగా చాలామంది విదేశాలకు వలసపోతున్నారు. అక్కడ బాగా సంపాదించిన ఓ ...

మంచు మనోజ్ 'కరెంటు తీగ'లో సన్నీ లియోన్... చొంగ కార్చుకుంటాడట...

బాలీవుడ్‌లో హల్‌ చల్‌ చేస్తున్న సన్నీలియోన్ మంచు మనోజ్ చిత్రం 'కరెంటు తీగ' చిత్రంలో ...

వెండితెర పైనా బుల్లితెర బుద్ధులే... 'చందమామలో అమృతం' రివ్యూ

'చందమామలో అమృతం' నటీనటులు: అవసరాల శ్రీనివాస్‌, హరీష్‌ కోయలగుంట్ల, ధన్య, సుచిత్ర, ...

కెసిఆర్‌కు శుభాకాంక్షలు - విన్నపాలు

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్‌. పీఠం ఎక్కనున్న సందర్భాన్ని ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

రాహుల్ గాంధీ శకం ఆరంభానికి ముందే అంతరించినట్టేనా?

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ శకం ఆరంభమైంది... అంతలోనే అంతరించి పోతోందనే విమర్శలు ...

షాక్ లో కాంగ్రెస్ పార్టీ... కాంగ్రెస్ ఇక లేవలేదా... విభజన పాపమేనా...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పాపమో, కాంగ్రెస్ పార్టీకి పట్టిన శాపమో కానీ 2014 సార్వత్రిక ఎన్నికల సమరం ...

లేటెస్ట్

విరాట్ కోహ్లీ- అనుష్క శర్మల ఎంగేజ్‌మెంట్ త్వరలోనే!

విరాట్ కోహ్లీ అభిమానులకో గుడ్ న్యూస్. టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ ...

సరిత సస్పెండ్: నిరసన ప్లస్ మెడల్ వెనక్కి ఇచ్చినందుకేనట!

భారత బాక్సర్ సరితాదేవిపై ఏబబీఏ సస్పెన్షన్ వేటు వేసింది. రిఫరీలు అన్యాయం చేశారంటూ సరితాదేవి నిరసన ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine