Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine

పవన్ కల్యాణ్ లవర్‌తో 'కొరియర్‌ బాయ్‌' రొమాన్స్...!

మంగళవారం, 27 ఆగస్టు 2013 (12:51 IST)

Widgets Magazine

FILE
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని అంటూ చెప్పుకుంటూ తిరిగే యంగ్ హీరో నితిన్ పవన్ కల్యాణ్ లవర్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. త్వరలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'హార్ట్ ఎటాక్' అనే చిత్రంలో నటించనున్న నితిన్ తన తదుపరి చిత్రాలను డిఫరెంట్ డైరెక్టర్స్‌తో ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాన్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు దాదాపు పూర్తయింది. ఇందులో యామీ గౌతమి కథానాయికగా నటించింది. ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్‌తో 'హార్ట్ ఎటాక్' సినిమాలో నటించనున్నాడు. తాజాగా ఏయస్ రవికుమార్ చౌదరితో సినిమాను కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో కథానాయికగా సమంతాను బుక్ చేస్తున్నారట. పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది'లో నటింటిన తర్వాత ఇప్పుడు 'మనం' షూటింగ్‌లో బిజీగా ఉంది. అయినప్పటికీ భారీగా పారితోషికం ఆఫర్ చేయడంతో ఆమె కూడా డేట్లు ఎడ్జస్ట్ చేయడానికి రెడీ అవుతోందట. ఇంకా ఈ సినిమాకు టైటిల్‌ను నిర్ణయించలేదని సమాచారం.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు సినిమా

రామ్‌ 'పండగ చేస్కో' ప్రారంభం

'డబ్బు సంపాదనే లక్ష్యంగా చాలామంది విదేశాలకు వలసపోతున్నారు. అక్కడ బాగా సంపాదించిన ఓ ...

మంచు మనోజ్ 'కరెంటు తీగ'లో సన్నీ లియోన్... చొంగ కార్చుకుంటాడట...

బాలీవుడ్‌లో హల్‌ చల్‌ చేస్తున్న సన్నీలియోన్ మంచు మనోజ్ చిత్రం 'కరెంటు తీగ' చిత్రంలో ...

వెండితెర పైనా బుల్లితెర బుద్ధులే... 'చందమామలో అమృతం' రివ్యూ

'చందమామలో అమృతం' నటీనటులు: అవసరాల శ్రీనివాస్‌, హరీష్‌ కోయలగుంట్ల, ధన్య, సుచిత్ర, ...

కెసిఆర్‌కు శుభాకాంక్షలు - విన్నపాలు

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్‌. పీఠం ఎక్కనున్న సందర్భాన్ని ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

హోదా బిల్లుకు బీజేపీ చిల్లు... బ‌తుకు జీవుడా అనుకున్న ఇద్దరు నాయుడులు!

babu-venkaiah

ఢిల్లీ: ప‌్ర‌త్యేక హోదాపై కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌యివేటు బిల్లు చ‌ర్చ‌కు రాకుండా బీజేపీ పెద్ద ...

జగన్‌కు షాకిస్తే... తనకు షాకిస్తారేమో...? ఎటూ తేల్చుకోలేని చంద్రగిరి ఎమ్మెల్యే..!

చిత్తూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ దాదాపు ఖాళీ అయినట్లే. ఆ పార్టీకి చెందిన కొంతమంది ...

లేటెస్ట్

ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు ఇంత పనిచేస్తాడనుకోలేదు: కోహ్లీపై రిచర్డ్స్ ప్రశంసల జల్లు

అద్భుతమైన ఫామ్‌లో దూసుకెళ్తున్న టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీపై విండీస్ మాజీ క్రికెటర్ సర్ ...

విరాట్ కోహ్లీ అదుర్స్.. 143 పరుగులతో విండీస్ బౌలర్లకు చుక్కలు.. టెస్టుల్లో 12వ సెంచరీ నమోదు!

వెస్టిండీస్-భారత్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ గురువారం రాత్రి మొదలైంది. తొలి టెస్టు తొలి రోజులో ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine