Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తుఫాన్ ఆడియో విడుదల నేడే...

మంగళవారం, 27 ఆగస్టు 2013 (21:13 IST)

Widgets Magazine

WD
రామ్‌ చరణ్‌ నటించిన తుఫాన్ ఆడియో మంగళవారంనాడు శిల్పకళావేదికలో జరుగబోతుంది. దీనికి ఇప్పటికే చిరు పర్యవేక్షణలో తన సిబ్బందిని నియమించాడు. ఎక్కడా ఎటువంటి ఆటంకాలు అభిమానులకు, వచ్చేవారికి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఇందులో శిల్పకళా సిబ్బందే కాకుండా తమ సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. దీనికోసం చర్చలు కూడా జరిగాయి. ఈ ఫంక్షన్‌కు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజరు కానున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే ఎవరు వస్తారనేది క్లారిటీ లేదు. చిత్ర నిర్మాత, దర్శకులతోపాటు ప్రియాంకతో పాటు పలువురు వస్తారని తెలుస్తోంది. కాగా, ఈ వేడుకలో చిరు డాన్స్‌ వేస్తారేమోనని ఊహాగానాలు విన్పిస్తున్నాయి.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine

తెలుగు సినిమా

రామ్‌ 'పండగ చేస్కో' ప్రారంభం

'డబ్బు సంపాదనే లక్ష్యంగా చాలామంది విదేశాలకు వలసపోతున్నారు. అక్కడ బాగా సంపాదించిన ఓ ...

మంచు మనోజ్ 'కరెంటు తీగ'లో సన్నీ లియోన్... చొంగ కార్చుకుంటాడట...

బాలీవుడ్‌లో హల్‌ చల్‌ చేస్తున్న సన్నీలియోన్ మంచు మనోజ్ చిత్రం 'కరెంటు తీగ' చిత్రంలో ...

వెండితెర పైనా బుల్లితెర బుద్ధులే... 'చందమామలో అమృతం' రివ్యూ

'చందమామలో అమృతం' నటీనటులు: అవసరాల శ్రీనివాస్‌, హరీష్‌ కోయలగుంట్ల, ధన్య, సుచిత్ర, ...

కెసిఆర్‌కు శుభాకాంక్షలు - విన్నపాలు

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్‌. పీఠం ఎక్కనున్న సందర్భాన్ని ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

100 శాతం అనుమానం లేదు.. ఏపీకి ప్రత్యేక హోదా రాదు... ఏపీలో తెదేపా ఔటేనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ...

డాడీ.. పార్టీ మారొద్దు.. ప్లీజ్‌.. వెళితే ప్రజల్లో చులకనైపోతాం.. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి

mithun reddy

కుటుంబ రాజకీయాలు మామూలే. తండ్రి, తల్లి రాజకీయాల్లో ఉంటే తమ కుమారులనో, కుమార్తెలనో రాజకీయాల్లోకి ...

లేటెస్ట్

విండీస్‌పై గెలుపు: అనిల్ కుంబ్లేపై ప్రశంసల జల్లు.. అనిల్ భాయ్ అంటూ మిశ్రా కితాబు!

వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే భారత్ 1-0తో ఆధిక్యం సాధించిన సంగతి ...

హర్భజన్ సింగ్ తండ్రయ్యాడు.. గీతా బాస్రాకు పండంటి ఆడబిడ్డ.. భజ్జీ స్పందన ఏది?

టీమిండియా స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ తండ్రి అయిన విషయాన్ని భజ్జీ ఇంకా ప్రకటించలేదు. అయితే భజ్జీ ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine