పద్మశ్రీ కమల్‌హాసన్ నటించిన ఒకనాటి హిట్ చిత్రం "టిక్..టిక్..టిక్" అనే పేరుతో మళ్ళీ తెరపైకి వస్తోంది. కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ప్రధాన తారాగణంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి అరుణకాంత్ దర్శకుడిగా...