సిమ్రాన్‌పై రాధిక కన్ను
|
ఇటీవల మాళవిక వివాహం చేసుకోగానే తాను నిర్మించే సీరియల్స్‌లో నటించమని అడిగింది. అయితే ఆమె దానికి కొంత సమయం అడగటంతో నటి సిమ్రాన్‌ను తన సీరియల్స్‌లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కోలీవుడ్ బుల్లితెర భోగట్టా.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
