మద్యం మత్తులో మలయాళ మద్దుగుమ్మ
ఇటీవలి కాలంలో మలయాళ ముద్దుగుమ్మ నయనతారకు కష్టాలపై కష్టాలు వస్తున్నాయి. తమిళ యువ హీరో శింబుతో ప్రేమ వ్యవహారం విఫలమైనప్పటి నుంచి బాగా కలత చెందిన నయనకు తాజాగా మరో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్‌కు నయనతార హాజరైందట. అక్కడ ఆమెను ఎవరూ పట్టించుకోలేదట. ఆమె ప్రేమ వ్యవహారం టోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోను సంచలనమే సృష్టించింది.
ఈ కారణంతోనే నయనను చిన్న చూపుచూశారని ఆమె బాదపడిందట. దీంతో ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం పూర్తవ్వగానే.. నేరుగా రాజధానిలోని ప్రముఖ క్లబ్‌కు వెళ్లి పీకలదాకా మద్యాన్ని సేవించిందట. చివరకు స్పృహ కోల్పోయి కుర్చీలోనే మద్యంమత్తులోకి జారుకున్న నయనను పబ్ స్టాఫ్ తీసుకువెళ్లి కారులో పడవేశారట. ఈ సంఘటన క్లబ్ నిర్వాహకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిందట. పాపం.. నయనతార.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..