ఆమంటే.. మల్లికా షెరావత్‌కు దడ..!
|
అంతేకాదు సుమా.. ఎక్స్‌పోజింగ్‌కు ప్రత్యేక అర్థం చెప్పి, తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. ఎక్స్‌పోజింగ్ వేరు. సెక్స్ వేరు. శృంగారానికి ఎలాంటి నైతిక విలువలు ఉండవు. అయితే.. ఎక్స్‌పోజింగ్ చేసేవారు మాత్రం వీటిని పాటిస్తారని నా నమ్మకం. నేను అదే చేస్తాను. అంతమాత్రానా నేను శుద్ధ దండగమాలిన దాన్ని మాత్రం కాదని షెర్లిన్ చోప్రా అంటోంది. ఎంతైనా వీరి మధ్య పోటీ బాలీవుడ్ సినీ అభిమానులకు మాత్రం నేత్రానందమే.
