ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రత్యేక ఆకర్షణగా బాలీవుడ్ "ప్రేమజంట"
FileFILE
బాలీవుడ్ ప్రేమజంట సైఫ్ ఆలీఖాన్, నటి కరీనా‌కపూర్‌లు తెగ తిరుగేస్తున్నారు. వీరిద్దరి వ్యవహారంపై బాలీవుడ్‌లో రోజుకో విధంగా చర్చసాగుతోంది. పార్టీలు, సిన్మాలు, షికార్లతో పాటు.. ఫ్యాషన్ షోలు, ప్రత్యేక కార్యక్రమాల్లో దర్శనమిస్తూ, పత్రికల వారి కంటపడుతున్నారు. ఎక్కడకు వెళ్లినా జంటగా వస్తూపోతున్నారు. తాజాగా శనివారం రాత్రి ముంబైలోని ఓ నక్షత్ర హోటల్‌లో జరిగిన లాక్మీ ఫ్యాషన్‌ షోలో ఈ బాలీవుడ్ ప్రేమజంట ప్రత్యక్షమైంది.

వీరిరాకతో ఆ ఫ్యాషన్‌ షోకు ప్రత్యేక కళ సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన పత్రికా ఫోటోగ్రాఫర్లు, వీడియో కెమరామెన్లు వీరిని చుట్టిముట్టి తమ కెమరాలకు పని చెప్పారు. ఇదిలావుండగా తన ప్రేమికునికోసం కరీనా తెగ నాజూగ్గా మారి, మరీ అందంగా కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఈ జంట త్వరలోనే ఒకటి కాబోతున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.
మరిన్ని
ఫర్జానా.. భువనేశ్వరి చెరో పది... ఉదయభాను ఆరు లక్షలు
"స్లిమ్ సెక్సీ గర్ల్‌" కోసం సిమ్రాన్ కసరత్తులు
అల్లు అర్జున్ సరసన త్రిష
విడాకులు కోరిన ప్రకాష్ రాజ్
"ఓం శాంతి ఓం" ముద్దుగుమ్మ అలిగిన వేళ...
అత్యంత ఖరీదైన నటిగా రికార్డు సృష్టించనున్న ఐష్