మెహర్ మెహబూబా హాన్సికానా...?
బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు దిగుమతి అయిన తెల్ల హీరోయిన్ హాన్సికకు 'కంత్రి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మెహర్ రమేష్‌కు నడుమ ప్రేమాయణం సాగుతున్నట్లు ఫిలిమ్ నగర్‌లో గుసగుసలు పోతున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా మెహర్ దర్శకత్వం వహిస్తున్న ప్రభాస్ భిల్లా చిత్రంలో ఐటం సాంగ్‌కు కావాలని హాన్సికను పిలిపించాడట.
ఐటం సాంగ్ అయినా మంచి ప్రాధాన్యం కలిగిన పాత్ర కాబట్టి ఆమెకే ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఐటం సాంగ్‌లో మరో హీరోయిన్‌ను అనుకుంటే ప్రభాస్‌తో ఒప్పించి మరీ మెహర్ రమేష్ చేయించాడట. అంతేకాదు పెద్ద హీరోల చిత్రాల్లో ఆమెకు అవకాశాలు కల్పిస్తానని భరోసా కూడా ఇచ్చాడట.
దీంతో హాన్సిక మెహర్ రమేష్‌ను పూర్తిగా నమ్మేసిందట. ఇదే ప్రేమగా మారిందనీ, ఇద్దరి మధ్య గంటల తరబడి సంభాషణలు సాగుతున్నాయని ఫిలిమ్ నగర్ సినీ జనాలు అంటున్నారు. మరి వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచి చూడాలి. మన తెలుగు సినీ పరిశ్రమ సంగతేమో కానీ తమిళంలో హీరోయిన్లు దర్శకులను చేసుకోవడం బాగా అచ్చివచ్చింది.