గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » దేవుడు నాకు వక్షోజాలివ్వడం మరిచాడు: షెర్లిన్ (Silicone implants | Sherlyn Chopra | Bipasa | Shilpa Shetty)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
FILE
బాలీవుడ్ సినీ పరిశ్రమలో నూటికి 80 శాతం మంది నటీమణులు తమ అందాలను పెంచుకునేందుకు తప్పనిసరిగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారట. ఆ మధ్య తన వక్షోజాలను శృతిమించి ప్రదర్శించిన షెర్లిన్ చోప్రా సైతం తన పాలిండ్లకు సిలికాన్ ఇంప్లాంట్ చేయించుకున్నదట.

టీనేజ్ వయసులో తన ఎద భాగాన్ని చూసుకుని షెర్లిన్ సిగ్గుతో కుంచించుకుపోయేదట. దేవుడు తనకు వక్షోజాలను ఇవ్వడం మర్చిపోయి ఉంటాడేమోనని తెగ బాధపడినట్లు షెర్లిన్ స్వయంగా తన బ్లాగులో రాసుకుంది.

అయితే దేవుడు దయవల్ల మనిషి తిరిగి ప్లాస్టిక్ సర్జరీలు- సిలికాన్ ఇంప్లాంట్ చికిత్సలతో కావల్సినంత "నిండు"గా అందాలను కొని తెచ్చుకుంటున్నాడు. బాలీవుడ్‌లో సెక్స్‌బాంబ్‌గా పాపులర్ అయిన బిపాసాబసు సైతం తన ఎదను సిలికాన్ ఇంప్లాంట్‌తో పైకి ఎత్తిన తర్వాతే బాలీవుడ్ బ్రహ్మరథం పట్టిందట.
FILE


అలాగే అంతకుముందు బాలీవుడ్‌లో ఎంట్రీ అయిన శిల్పాశెట్టికి పొడుగు కాళ్ల సుందరిగా పేరొచ్చింది కానీ... ఎద అందాలను పొగిడినవారే లేరు. దాంతో సదరు భామ అప్పట్లో నేరుగా ఓ వైద్యుని సంప్రదించిందట. ఆ నిపుణుడు శిల్ప ఎద బరువులను "ఎన్‌లార్జ్" చికిత్స ద్వారా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడట. ఇక అక్కడి నుంచి శిల్ప వెనక్కి తిరిగి చూసుకునే తీరికే లేకపోయింది.

వక్షోజాల అందాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కొందరు తారలు చట్టి ముక్కు, దొప్ప చెవులు వంటి సమస్యలతో వెనకబడిపోతుంటారు. ఆ లోపాలను గమనించి కొందరు తారలు వాటికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఆకర్షణీయంగా తయారవుతున్నారు. ఈ జాబితాలో ప్రీతి జింతా, కంగనా రౌనత్, ప్రియాంకా చోప్రా వంటి ఎందరో తారలు ఉన్నారు.

మొత్తమ్మీద చూస్తే బాలీవుడ్‌లో నూటికి 80 శాతం మంది నటీమణులు ఏదో రకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని కృత్రిమ అందాలను తెచ్చుకున్నవారేనని ముంబయిలోని ప్రముఖ ప్లాస్టిక్ సర్జరీ వైద్య నిపుణుడొకరు వెల్లడించారు. మరి మన టాలీవుడ్‌లో "ఇంప్లాంట్" భామలు ఎందరున్నారో..?
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: బాలీవుడ్, సిలికాన్ ఇంప్లాంట్, వక్షోజాలు, ప్లాస్టిక్ సర్జరీ, షెర్లిన్ చోప్రా, ప్రియాంక, బిపాస