గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » మంచి తిండి, నిద్రతోనే సన్నబడ్డాను: సంధ్య (Sandhya| Premiste| Tollywood| Kollywood| Annavaram| Hasini)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
Sandhya
WD
"ప్రేమిస్తే" చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన టీనేజ్ స్టార్ "సంధ్య". కోలీవుడ్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్ ద్వారా పరిచయమైన ఈ భామ తెలుగువారికి "అన్నవరం" చిత్రం ద్వారా బాగా దగ్గరైంది. తాజాగా "హాసిని" చిత్రంలో నటిస్తోన్న సంధ్య కాస్త సన్నబడింది.

"హాసిని" షూటింగ్ సందర్భంలో ఏంటి మేడమ్? సన్నబడ్డారని అడిగితే.. షూటింగ్‌లేక, చేతిలో సినిమాలు లేక దిగులుతో సన్నబడలేదు. ఖాళీ దొరికితే అవిఇవీ అన్నీ తినేస్తా. సినిమాలుంటే సరైన తిండి, నిద్ర రోజూ అరగంట వ్యాయామం చేస్తా. అందుకే సన్నబడ్డానని సంధ్య చెప్పింది. అంతేకాదు.. బాగా తిని ఎక్కువగా మొద్దు నిద్రపోతానని ఆమె వెల్లడించింది.

చేతులో సినిమాలు లేకపోతేనే చేసేందుకు పనేమీ లేకుండా లావైపోతానని, సినిమాలుంటే సమయాన్ని బట్టి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంటూ పోతుంటానని సంధ్య చెప్పుకొచ్చింది. మొత్తానికి సంధ్య దృష్టిలో ఏ పని లేకుండా గాలికి తిరిగేవాళ్లే బరువెక్కుతారన్నమాట..!.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సంధ్య, ప్రేమిస్తే, టాలీవుడ్, కోలీవుడ్, అన్నవరం, హాసిని