1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. నెట్‌లో సెక్సీ నటి శ్రేయ టాప్‌లెస్ ఫోటోలు హల్‌చల్

Actress Shreya | నెట్‌లో సెక్సీ నటి శ్రేయ టాప్‌లెస్ ఫోటోలు హల్‌చల్

శ్రేయ
ఇటీవల హీరో రవితేజతో డాన్ శీనులో నటించిన శ్రేయ మోతాదుకు మించి ఎక్స్‌పోజింగ్ చేసింది. 

ఎద అందాలను దాదాపు ముప్పావు వంతు భాగాన్ని చూపి కుర్రకారు హృదయాలలో వేడి రగిల్చింది. ఇపుడీ భామకు సంబంధించిన హాటెస్ట్ ఫోటోలు నెట్‌లో దర్శనమిస్తున్నాయి

నడుము పైభాగం అంతా నగ్నంగా ఉన్నట్లు శ్రేయ ఫోటోలు నెట్‌లో దర్శనమిస్తున్నాయన్న విషయం బయటకొచ్చింది. దాంతో నెటిజన్లు శ్రేయ టాప్‌లెస్ ఫోటోలకోసం ఎగబడుతున్నారు. దీనిపై శ్రేయను కదిలిస్తే మండిపడింది.

కొంతమంది పనీపాట లేనివారు తన ఫేస్ భాగాన్ని ఎవరో టాప్‌లెస్ మహిళ శరీరానికి అంటించి నెట్‌లో పెట్టారని వాపోతోంది.

తనపై ఇలా దుష్ప్రచారం చేస్తున్నవారెవరో తెలుసుకుని వారిపై చర్య తీసుకుంటానని హెచ్చరించింది.
About Writer
Venkateswara Rao. I