{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1106/09/1110609064_1.htm","headline":"Ileana | Trafficjam | Friend | ఆ ఫ్రెండ్‌తో ఇలియానా గంట హస్క్ కొట్టిందట","alternativeHeadline":"Ileana | Trafficjam | Friend | ఆ ఫ్రెండ్‌తో ఇలియానా గంట హస్క్ కొట్టిందట","datePublished":"Jun 09 2011 12:23:07 +0530","dateModified":"Jun 09 2011 12:16:37 +0530","description":"ట్రాఫిక్ అంటే సామాన్యులకే కాదు... సెలబ్రిటీలకు కూడా పెద్ద సమస్యే. కానీ వారు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారని ఇలియానాను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇలియానా ఇటీవల ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అయితే కార్లో ఉందనుకోండి. మరో 45 నిమిషాలపాటు ట్రాఫిక్ క్లియర్ కాదని తేలిపోవడంతో సెల్ తీసుకుని హస్క్ కొట్టడం మొదలెట్టిందట. ఈ విషయాన్ని స్వయంగా బక్కభామే చెప్పింది. అందమైన పెదాలను సాగదీస్తూ... "హైదరాబాద్‌లోనే కాదు, చెన్నైలోనూ ట్రాఫిక్ చాలా ఎక్కువ. మొన్నొక రోజు షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి లాడ్జికి చేరుకోవడానికి గంటకు పైగా పట్టింది. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను.థ్యాంక్ గాడ్... కారు అద్దాలు నల్లవి కనుక నన్ను గుర్తించే వీల్లేదు. నేను ఉన్నానని తెలిస్తే.. ఇంకా జామ్ అయ్యేదే. నాకున్న అలవాటు ప్రకారం కారులోనే కూర్చుని ఫోన్లు చేసుకుంటూ కాలక్షేపం చేశాను" అని నవ్వుతోంది. ఆ ఫోన్లు ఎవరకి చేశావని అడిగితే మాత్రం... "నా స్నేహితులకే" అంది. మగ స్నేహితులో..? ఆడ స్నేహితులో..?","keywords":["ఇలియానా, ట్రాఫిక్ జామ్, స్నేహితుడు , Ileana, Trafficjam, Friend"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1106/09/1110609064_1.htm"}]}