{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1106/13/1110613048_1.htm","headline":"Genelia | Rana | Naa Istam cinema | జెనీలియాకు హీరో రానా బోర్ కొట్టాడా..?!!","alternativeHeadline":"Genelia | Rana | Naa Istam cinema | జెనీలియాకు హీరో రానా బోర్ కొట్టాడా..?!!","datePublished":"Jun 13 2011 11:15:11 +0530","dateModified":"Jun 13 2011 11:14:42 +0530","description":"చాలామంది హీరోయిన్లు షూటింగ్‌లంటే చాలా సరదాగా గడుపుతుంటారు. స్క్రిప్ట్‌, డబ్బు, కథానాయకుడు ఏదైతేనేం... నచ్చితే షూటింగ్‌ సజావుగా సాగిపోతుంది. నటి జెలీనియాకు మాత్రం ఎందుకో ఈమధ్య షూటింగ్‌ అంటే ఎప్పుడు అయిపోతుందరా.. బాబూ... అనిపిస్తుందట.దగ్గుబాటి రానాతో 'నా ఇష్టం' అనే షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్ళారు. అక్కడ ఉన్నా కూడా ఇంటివైపు ధ్యాసే ఉందని చెబుతోంది. ఇన్నాళ్ళు ఇంటికి దూరంగా ఉన్నాను. మా కుటుంబసభ్యులతో మాట్లాడలేకపోయాను. ఫోన్‌లో మాట్లాడినా బెంగ తీరలేదు అని చెప్పింది.ఇది గ్రహించిన యూనిట్‌.. అసలు ఈమెకు ఈ సినిమాలో నటించడం ఇష్టంలేదా...? హీరో అంటే నచ్చలేదా..? అనే డౌట్‌ వ్యక్తం చేస్తున్నారట. ఎవరైనా షూటింగ్‌ అంటే.. హాయిగా పిక్‌నిక్‌లా సాగిందంటూ తెగ గొప్పలు చెబుతుంటారు. జెనీలియా విషయంలో మాత్రం ఎక్కడో తేడా జరిగిందంటున్నారు. ఆ తేడా ఏంటో మరి..!!","keywords":["జేనీలియా, రానా, నా ఇష్టం సినిమా , Genelia, Rana, Naa Istam cinema"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1106/13/1110613048_1.htm"}]}