{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1106/20/1110620014_1.htm","headline":"Tapasee | Shagun Pannu | English Honours | Krishna Vamsi | Mogudu | Gopichand | నా చెల్లెలు సినిమాల్లో నటించబోతుందా.. నో ఛాన్స్: తాప్సీ","alternativeHeadline":"Tapasee | Shagun Pannu | English Honours | Krishna Vamsi | Mogudu | Gopichand | నా చెల్లెలు సినిమాల్లో నటించబోతుందా.. నో ఛాన్స్: తాప్సీ","datePublished":"Jun 20 2011 05:43:00 +0530","dateModified":"Sep 27 2015 07:46:13 +0530","description":"దక్షిణాది గ్లామర్ క్వీన్ తాప్సీ తన చెల్లెలు సినిమా ఆరంగేట్రం చేయనుందని వస్తున్న వార్తలను ఖండించింది. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తున్న షాగన్ సినిమాల్లో నటించట్లేదని చెప్పింది. నన్ను చూసివెళ్లేందుకే మోడల్ అయిన షాగన్ హైదరాబాద్ వచ్చిందని, తను సినిమాల్లో నటించేందుకు రాలేదని తాప్సీ తేల్చి చెప్పేసింది. తన అందచందాలతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెల్లపిల్ల తాప్సీ తన చెల్లెలైన షాగన్‌ను మాంచి సినిమాలో నటింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సినీవర్గాలు కోడై కూసాయి. దీనికోసం తాప్సీ అగ్రనిర్మాతలు, దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇంకా సోలో హీరోయిన్ సినిమాలో తాప్సీ చెల్లెలు షాగన్ నటించబోతున్నట్లు కూడా వార్తలొచ్చాయి.","keywords":["తాప్సీ, షాగన్ పన్ను, కృష్ణ వంశీ, మొగుడు, గోపిచంద్ , Tapasee, Shagun Pannu, English Honours, Krishna Vamsi, Mogudu, Gopichand"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1106/20/1110620014_1.htm"}]}