టాలీవుడ్‌లో వాంటెడ్, మిరపకాయ్ వంటి చిత్రాల్లో నటించి ఆనక పొట్టి హీరోల సరసన ఛాన్సులు రాక కోలీవుడ్ వెళ్లిన దీక్షాసేథ్‌కు అక్కడా చుక్కెదురైంది. విక్రమ్ హీరోగా, దీక్ష హీరోయిన్‌గా తెరకెక్కుతున్న రాజపాటై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.