{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1107/12/1110712028_1.htm","headline":"Tamannah | Bollywood | తమన్నా కాల్షీట్లకోసం బాలీవుడ్ దర్శకనిర్మాతల క్యూ","alternativeHeadline":"Tamannah | Bollywood | తమన్నా కాల్షీట్లకోసం బాలీవుడ్ దర్శకనిర్మాతల క్యూ","datePublished":"Jul 12 2011 07:21:43 +0530","dateModified":"Jul 12 2011 07:20:04 +0530","description":"బాలీవుడ్ తారామణులకోసం టాలీవుడ్, కోలీవుడ్ దర్శకనిర్మాతలు చూస్తుంటే బాలీవుడ్ దర్శకనిర్మాతలు మాత్రం దక్షిణాది హీరోయిన్ల కాల్షీట్లకోసం ఎగబడుతున్నారు. తాజాగా ఈ లిస్టులో తమన్నా కూడా చేరిపోయింది. ఇటీవల ఆమె నాగచైతన్యతో నటించిన "100 పర్సెంట్ లవ్" సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇపుడు ఇదే కథను హిందీలో శతృఘ్న సిన్హా కుమారునితో తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినట్లు టాలీవుడ్ న్యూస్. అంతేకాదు.. అజయ్ దేవగన్ సరసన మర్యాద రామన్న అనే చిత్రంలోనూ ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసినట్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి బాలీవుడ్ నుంచి దిగుమతి అయి టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలను ఓ ఊపు ఊపుతున్న తమన్నా తిరిగి అక్కడికే వెళుతోందన్నమాట.","keywords":["తమన్నా, బాలీవుడ్ , Tamannah, Bollywood"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1107/12/1110712028_1.htm"}]}