{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1108/09/1110809048_1.htm","headline":"Hansika | Kandireega | Ram | హన్సిక కోఆపరేషన్ సుపర్బ్‌గా ఉంటుందట","alternativeHeadline":"Hansika | Kandireega | Ram | హన్సిక కోఆపరేషన్ సుపర్బ్‌గా ఉంటుందట","datePublished":"Aug 09 2011 08:17:00 +0530","dateModified":"Sep 28 2015 06:50:04 +0530","description":"మస్కాలో తమ ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని చాలామంది అన్నారని నటి హన్సిక చెప్పింది. తాజాగా రామ్‌తో 'కందిరీగ'లో నటించింది. ఈ సినిమాపై ఏదో రెండు విషయాలు చెప్పమని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. "ఇందులో రామ్ ఎనర్జిటిక్ పాత్రను పోషించారు. ఆయనకు ధీటుగానే నా పాత్ర ఉంటుంది. ఇద్దరినీ చూసి సెట్లో చాలా ముచ్చటగా ఉన్నారని కితాబిచ్చారు. మా ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందని అంటున్నారు" అని చెప్పింది. రామ్ మాత్రం అనుకోకుండా అలా కలిసి వచ్చిందని చెబుతున్నాడు. తర్వాత చిత్రాల్లో నటిస్తుందా అంటే ఏమీ చెప్పలేమని అన్నాడు. కానీ, ఒక్కటి మాత్రం నిజం.. హన్సిక చాలా కోఆపరేషన్ మనిషనీ, తనతో చేయడానికి తనకేమి అభ్యంతరం లేదని అన్నాడు.","keywords":["హన్సిక, కందిరీగ, రామ్ , Hansika, Kandireega, Ram"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1108/09/1110809048_1.htm"}]}