కందిరీగ చిన్నది హాన్సిక పుస్తకాలతో కుస్తీ పడుతోంది. ఇందుకోసం ఆమె న్యూయార్క్‌కు వెళ్లింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అటు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేస్తోంది. ఇందుకోసం పది రోజుల పాటు న్యూయార్క్‌లో ఉండేందుకు వెళ్ళింది.