నవ్వు నాలుగు విధాల చేటు అన్న సామెతను నేడు మార్చేసి నవ్వు నాలుగు విధాల మేలు అని అంటున్నారు. 'ప్రేమకావాలి' హీరోయిన్ ఇషా చావ్లా నవ్వితేనే నిర్మాత అచ్చిరెడ్డి పడిపోయాడట. ఆమె నవ్వు చాలా ప్లెజెంట్‌గా ఉంటటుందట. 'ప్రేమకావాలి' చిత్రం విజయ యాత్రలో ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. అందుకు ఆమె నవ్వంటే చాలా ఇష్టమని అచ్చిరెడ్డి చెప్పారు. లేటెస్ట్గా ఆయన సునీల్‌తో నిర్మిస్తున్న 'పూలరంగడు'లో హీరోయిన్ ఎవరా? అని ఎంతోమందిని తన మనసులో ఆలోచించుకున్నారట.