బ్రహ్మిగాడి కథ.. అంటూ తన పేరుమీద టైటిల్ పెట్టి చిత్రంలో నటించిన బ్రహ్మనందం చాలా తెలివైనవాడు. గతంలో ఏ ఆర్టిస్టుకు రాని ఆలోచనతో గిన్నిస్‌బుక్‌లో తన పేరు నమోదు చేయించడానికి గుర్తున్నవి, గుర్తులేనివి వెతికి తీసి రెండేళ్లు కష్టపడి కమెడీయన్‌గా ఎక్కువ సినిమాలు చేసిన ఘనుడుగా గిన్నిస్ దృష్టి ఆకర్షించాడు.