{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1108/25/1110825054_1.htm","headline":"Anushka | Kamal | Bikini | Kiss | అనుష్క... అలా చూపిస్తూ నటించేందుకు ఓకేనట..!!","alternativeHeadline":"Anushka | Kamal | Bikini | Kiss | అనుష్క... అలా చూపిస్తూ నటించేందుకు ఓకేనట..!!","datePublished":"Aug 25 2011 11:31:00 +0530","dateModified":"Sep 28 2015 06:26:19 +0530","description":"అనుష్క అంటే టాలీవుడ్‌లో మహాక్రేజ్. ఆమె పేరు చెబితే చాలు కుర్రకారు గింగెర్లెత్తిపోతారు. ఈ సెక్సీ స్వీటి ఇప్పుడు కమల్ విశ్వరూపంలో రొమాన్స్ చేసేందుకు ఒప్పేసుకున్నదట. కమల్ అడిగిన కండిషన్లకు ఈ స్వీటీ అనుష్క ఓకే.. ఓకే అనేసిందట. పెదవులపై పెదవులతో ముద్దు, గాఢమైన కౌగలింతలు, శృంగారం అంచుల దాకా తీసుకెళ్లగలిగే మహా రొమాంటిక్ సీన్లతోపాటు బికినీలో తన అందాలను చూపిస్తూ నటించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసిందట. అదేంటి.. అనుష్క..? అలా అన్నీ ఒకేసారి చేసేస్తే నీ కెరీర్ ఏమైనా అయిపోదూ..? అని అడిగితే... కమల్ ఓ ఫిల్మ్ లెజెండ్. ఆయన సరసన ఛాన్స్ రావడమే అరుదు. వచ్చిన తర్వాత అది చేయను.. చేయను.. అంటే వచ్చిన అవకాశం చేజారిపోతుందని దీర్ఘాలు తీస్తోందట. అన్నట్లు కమల్ సరసన ఈ పాత్రలో నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేశారట. అనుష్క మాత్రం అందులో అర్థ ఇస్తే చాలనీ, కమల్‌తో నటించేటపుడు డబ్బు గురించి చూడనని చెప్పిందట. కమల్‌పై మరీ అంత అభిమానం చూపించేసరికి సదరు నిర్మాత ఓకే అనేశాడట. మరి కమల్ - అనుష్కల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాల్సిందే..!!","keywords":["అనుష్క, కమల్, బికినీ, ముద్దు , Anushka, Kamal, Bikini, Kiss"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1108/25/1110825054_1.htm"}]}