టాలీవుడ్లో యోగా బ్యూటీగా పేరొందిన బొమ్మాళీ తమిళ అగ్రనటుడు కమల్ హాసన్‌కు విశ్వరూపం చూపించనుంది. ఇంతకీ.. విశ్వరూపం అంటే.. అనుష్క అందచందాల విశ్వరూపం కాదండీ బాబు. కమల్ దర్శకత్వం వహిస్తూ హీరోగా చేస్తున్న విశ్వరూపం అనే చిత్రంలో ఈ కుందనపు బొమ్మను ఎంపిక చేశారు.