అసలే తెలుగులో సినిమాలు సక్సెస్ రేటు తగ్గిపోవడం, బాలీవుడ్ భామలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఇండస్ట్రీ పెద్దలు తాజాగా హీరోయిన్లకు చెక్ పెట్టేందుకు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో హీరోయిన్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో మెంబర్లుగా కావాలని చెప్పినా వినిపించుకోవడంలేదు. వారికి హీరోల వత్తాసు ఉండటంతో ఇన్నాళ్ళపాటు వారు ఏమీ అనలేకపోయారు.