{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1110/12/1111012069_1.htm","headline":"Nisha Agarwal | Kiss scenes | ముద్దు సీన్లు గురించి చెప్పలేను: నిషా అగర్వాల్","alternativeHeadline":"Nisha Agarwal | Kiss scenes | ముద్దు సీన్లు గురించి చెప్పలేను: నిషా అగర్వాల్","datePublished":"Oct 12 2011 16:58:44 +0530","dateModified":"Oct 12 2011 16:58:03 +0530","description":"కాజల్‌ అగర్వాల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ తమిళంలో 'ఇష్టం' చిత్రంలో నటిస్తోంది. తెలుగులో ఆమె నటించిన 'ఏమైంది ఈ వేళకు' ఇది రీమేక్‌. ఇందులో విమల్‌ హీరోగా నటిస్తున్నాడు. నవంబర్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. తమిళ నేటివిటీకి అనుగుణంగా ఈ కథలో పలు మార్పులు చేశారని చెప్పింది. ఆల్రెడీ తెలుగులో చేసిన పాత్రే కనుక బోర్‌ కొట్టలేదని చెపుతోంది. అయితే తమిళం మాట్లాడానికి కొంచెం కష్టం అనిపించిందనీ చెప్పుకొచ్చింది. సినిమాలో కిస్‌ సీన్స్‌ గురించి అడిగితే... అది మాత్రం ఇప్పుడే చెప్పలేను. ఇంతవరకు ఆ సీన్‌ గురించి ఆలోచించలేదని తప్పించుకుంది. ఆల్‌రెడీ విడుదలకు దగ్గరపడిన ఈచిత్రంలో తమిళ నేటివిటీ ఎలా చూపిస్తారో చూడాల్సిందే.","keywords":["నిషా అగర్వాల్, ముద్దు సీన్లు , Nisha Agarwal, Kiss scenes"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1110/12/1111012069_1.htm"}]}