{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1110/13/1111013025_1.htm","headline":"Sonakshi Sinha | Ranveer | Dating | Dabang | Bollywood | Cinema | రణ్‌వీర్‌తో క్లోజ్‌గా ఉంటున్న దబాంగ్ భామ సోనాక్షిసిన్హా!","alternativeHeadline":"Sonakshi Sinha | Ranveer | Dating | Dabang | Bollywood | Cinema | రణ్‌వీర్‌తో క్లోజ్‌గా ఉంటున్న దబాంగ్ భామ సోనాక్షిసిన్హా!","datePublished":"Oct 13 2011 06:59:35 +0530","dateModified":"Oct 13 2011 06:58:57 +0530","description":""దబాంగ్" చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసిన అందాల ముద్దుగుమ్మ సోనాక్షిసిన్హా.. రణ్‌వీర్ సింగ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు బాలీవుడ్ జనం కోడైకూస్తోంది. బాలీవుడ్‌లో ఒక్క సినిమాలో నటించినప్పటికీ.. దబాంగ్ సూపర్ హిట్ కావడంతో సోనాక్షికి ఆఫర్లు వెల్లువల్లా వచ్చాయి. తద్వారా సోనాక్షి ప్రస్తుతం ఆరు సినిమాల్లో నటిస్తోంది.తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాలరాశి రణవీర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. సోనాక్షి రణ్‌వీర్‌తో క్లోజ్‌గా ఉండటంతో అంతకుముందు ప్రేమ పక్షులు రణ్‌వీర్, అనుష్క శర్మల మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయట. అయితే సోనాక్షి మాత్రం రణ్‌వీర్‌తో తనకెలాంటి సంబంధాలు లేవని, ప్రస్తుతానికి తన దృష్టంతా సినిమాల మీదే ఉందని చెబుతోంది. రణ్‌వీర్ సంబంధాలు, డేటింగ్ వంటి ప్రచారమంతా ఉత్తుత్తిదేనని సోనాక్షి అంటోంది.","keywords":["సోనాక్షి సిన్హా, రణ్వీర్, డేటింగ్, దబాంగ్, బాలీవుడ్, సినిమా , Sonakshi Sinha, Ranveer, Dating, Dabang, Bollywood, Cinema"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1110/13/1111013025_1.htm"}]}