{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1110/21/1111021028_1.htm","headline":"Poonam Pandey | White Bikini | Bathroom Video | you Tube | ఆ అర్థ"నగ్న" వీడియోలను 18 ఏళ్ల లోపువారు చూడొద్దన్నానుగా: పూనమ్","alternativeHeadline":"Poonam Pandey | White Bikini | Bathroom Video | you Tube | ఆ అర్థ"నగ్న" వీడియోలను 18 ఏళ్ల లోపువారు చూడొద్దన్నానుగా: పూనమ్","datePublished":"Oct 21 2011 15:58:00 +0530","dateModified":"Sep 28 2015 10:21:54 +0530","description":"తన బాత్రూం సీక్రెట్స్, బెడ్రూం వీడియోలను యూ ట్యూబ్ పీకి పారేయడంపై పూనమ్ పాండే తెగ బాధపడిపోతోంది. తను విడుదల చేసిన ఆ రెండు వీడియోలు కేవలం శాంపిల్ వీడియోలు మాత్రమేననీ, అసలు సిసలైన వీడియోలు పెట్టాలని అనుకుంటుండగా యూ ట్యూబ్ అనవసరంగా ఆ వీడియోలను తొలగించేసిందని అంటోంది. తన బాత్రూం సీక్రెట్స్ వీడియోను పోస్ట్ చేసినప్పుడే 18 ఏళ్ల లోపు పిల్లలు ఆ వీడియోలను చూడవద్దంటూ హెచ్చరిక జోడించాననీ, అలా చెప్పినప్పటికీ అభ్యంతరం ఎందుకో తనకు అర్థం కావడం లేదని వాపోతోంది. బాత్రూం సీక్రెట్స్ వీడియోలోనే దాదాపు దుస్తులను విడిచేసినట్లు చూపించింది. ఇక మిగిలిన వీడియోల్లో పూర్తిగా విప్పేసి కనిపించినా కనిపిస్తుందేమోనన్న భయంతో యూ ట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని కొందరు చెప్పడాన్ని పూనమ్ ఖండిస్తోంది. అందంగా ఎలా కనిపించాలో తనకు తెలుసుననీ, అయినా చూసేవారికి లేని సిగ్గు నాకెందుకు అంటూ పొగరు సమాధానాలు చెపుతోందట ఈ ముద్దుగుమ్మ. తను వీడియోలను చూసి బాలీవుడ్ హాట్ సెక్సిణి పారిస్ హిల్టన్ లాంటివారు తన బాటలో పయనించేందుకు ఉత్సుకత చూపడాన్ని చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉందని డబ్బా కొట్టుకుంటోంది పూనమ్.","keywords":["పూనమ్ పాండే, నగ్న వీడియో, బాత్రూమ్ వీడియో, యూ ట్యూబ్, Poonam Pandey, white bikini, bathroom video, you tube"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1110/21/1111021028_1.htm"}]}