{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1110/31/1111031048_1.htm","headline":"Sneha | Samantha | స్క్రిప్ట్‌ను ఆమెతో డిస్‌కస్‌ చేస్తానంటోన్న స్నేహ","alternativeHeadline":"Sneha | Samantha | స్క్రిప్ట్‌ను ఆమెతో డిస్‌కస్‌ చేస్తానంటోన్న స్నేహ","datePublished":"Oct 31 2011 10:05:10 +0530","dateModified":"Oct 31 2011 10:04:47 +0530","description":"ఎవరు ఎప్పుడు కలుస్తారో.. ఎలా స్నేహితులుగా మారతారో విచిత్రంగా ఉంటుంది. నటి స్నేహ, సమంతలు అలానే అయ్యారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకుంటున్నారు. ఒక తమిళ చిత్రంలో ఇద్దరం కలిసి నటించామనీ, తమ ఇద్దరి ఆలోచనలు కలిశాయని అంటున్నారు. ఒకరికొకరి అభిప్రాయాలు ఒకేలా ఉండటంతో గొప్ప స్నేహితులుగా మారిపోయామని చెపుతున్నారు. సమంత కన్పించకపోతే ఏదో ఫీలింగ్‌ కలుగుతుదని స్నేహ చెబుతోంది. ఇటీవలే ఈ ఇద్దరు భామలు లండన్‌ టూర్‌‌కు వెళ్లి అక్కడ షాపింగ్‌ చేసి వచ్చారు. నేను స్క్రిప్ట్‌ డిస్కషన్ చేస్తే.. మా అమ్మతోనే చేస్తా. ఇప్పుడు సమంతతో కూడా చర్చిస్తున్నా. తను అలానే చేస్తుంది అంటోంది.స్క్రిప్ట్‌ను ఆమెతో డిస్‌కస్‌ చేస్తానంటోన్న స్నేహ","keywords":["స్నేహ, సమంత, Sneha, Samantha"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1110/31/1111031048_1.htm"}]}