{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1111/02/1111102022_1.htm","headline":"Shriya Saran | Kollywood | శ్రియా.. హవ్వ... ఊరూ పేరూ లేని హీరోతో నటిస్తున్నావా..?!!","alternativeHeadline":"Shriya Saran | Kollywood | శ్రియా.. హవ్వ... ఊరూ పేరూ లేని హీరోతో నటిస్తున్నావా..?!!","datePublished":"Nov 02 2011 06:55:00 +0530","dateModified":"Sep 28 2015 11:44:24 +0530","description":"సూపర్ స్టార్ రజినీకాంత్, జాతీయస్థాయి ఉత్తమ నటుడు విక్రమ్... ఇలా అగ్రతారాగణంతో నటించిన శ్రియను ఇప్పుడా తారలు పట్టించుకోవడం లేదట. కుర్ర హీరోయిన్లను బుక్ చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు తప్పించి శ్రియవైపు చూడటం లేదట. ఒకవేళ ఛాన్సులకోసం వెళుతుంటే క్షేమసమాచారాలను కనుక్కుని మర్యాదపూర్వకంగా పంపించి వేస్తున్నారట. అంతేతప్ప ఛాన్సులిస్తామని మాత్రం హామీ ఇవ్వడం లేదట. దీంతో ఉస్సూరుమంటున్న శ్రియ చిన్నచిన్న హీరోలతో కూడా సై అనేందుకు సిద్ధపడుతోందట. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా బుక్ అయ్యిందట. ఈ విషయం తెలుసుకున్న ఓ పిల్లజర్నలిస్టు.. ఊరూ పేరూ లేని ఓ కొత్త హీరోతో నటిస్తున్నావా శ్రేయా..? అంటూ అడిగాడట. దీంతో చిర్రెత్తిన శ్రియ... నా ఇమేజ్‌కు తగిన హీరోతోనే చేస్తున్నాననీ, సినిమా వచ్చాక చూడమని అతడిపై మండిపడిందట.","keywords":["శ్రియ, కోలీవుడ్, Shriya saran, Kollywood"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1111/02/1111102022_1.htm"}]}