{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1111/02/1111102028_1.htm","headline":"Aishwarya Rai | Baby | Deliver on 11/11/11, | 11.11.11న ఐశ్వర్యారాయ్ పండంటి బిడ్డకు జన్మనిస్తుందట...?!!","alternativeHeadline":"Aishwarya Rai | Baby | Deliver on 11/11/11, | 11.11.11న ఐశ్వర్యారాయ్ పండంటి బిడ్డకు జన్మనిస్తుందట...?!!","datePublished":"Nov 02 2011 07:52:46 +0530","dateModified":"Nov 02 2011 07:51:55 +0530","description":"ఐశ్వర్యారాయ్ గర్భవతి అయిన దగ్గర్నుంచి రకరకాల వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వార్త వెలికి వచ్చింది. అదేమంటే ఆమె 11 - 11 - 11న పండంటి బిడ్డకు జన్మనిస్తుందన్న విషయం. ఇందుకోసం ముంబైలోని సెవెన్‌స్టార్ ఆసుపత్రిలో తగిన ఏర్పాట్లు కూడా చేసేశారట. వైద్యుల రిపోర్టు ప్రకారం ఐశ్వర్యారాయ్ ఈ నెల 10 నుంచి 15 మధ్య ప్రసవించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఆమె నవంబరు 11నాడే ప్రసవిస్తుందని ఐష్ కుటుంబసభ్యులు అనుకుంటున్నారు.వందేళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ అరుదైన రోజునాడు ఐశ్వర్యారాయ్ బిడ్డకు జన్మనివ్వాలని వారు కోరుకుంటున్నారు. ఇదిలావుంటే గత నెల 11వ తేదీనాడు అభిషేక్ బచ్చన్ తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు.","keywords":["ఐశ్వర్యారాయ్, బిడ్డ, 11 నవంబరు 2011, Aishwarya Rai, Baby, deliver on 11 November 2011"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1111/02/1111102028_1.htm"}]}