{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1111/12/1111112025_1.htm","headline":"Bhavana | Mollywood | Exposing | భావన హోమ్లీ గ్లామర్: చొంగ కార్చుకుంటున్న మాలీవుడ్","alternativeHeadline":"Bhavana | Mollywood | Exposing | భావన హోమ్లీ గ్లామర్: చొంగ కార్చుకుంటున్న మాలీవుడ్","datePublished":"Nov 12 2011 07:06:00 +0530","dateModified":"Sep 28 2015 11:14:36 +0530","description":"సినిమా ఫీల్డు అంటే గ్లామర్ పరిశ్రమ అని తనకు తెలుసుననీ, ఐతే గ్లామర్ పేరుతో స్కిన్ షో చేయమంటే ఎట్టి పరిస్థితుల్లో చేయనని అంటోంది మలయాళం బ్యూటీ భావన. ప్రస్తుతం మలయాళ కుర్రకారు భావన పేరు చెబితే చొంగ కార్చుకుంటున్నారట. ఆమె నటించిన సినిమా వస్తే చాలు ఎగబడి చూస్తున్నారట. ఇదిలావుంటే భావనకు కోలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చిందట. అదీ యంగ్ హీరో కార్తి సరసన చేయాలంటూ ఆఫర్ చేశారట. తొలుత ఒప్పుకున్న భావన, చిత్రంలో తన క్యారెక్టర్ తెలుసుకుని నో అని చెప్పేసిందట.కారణం ఏంటయా... అని ఆరా తీస్తే... ఆ చిత్రంలో మోతాదుకు మించిన అందాల ప్రదర్శన చేయాల్సి ఉంటుందని సదరు చిత్ర దర్శకుడు ఆమెను అడిగాడట. నటించమంటే నటిస్తాను కానీ.. అందాల ప్రదర్శన మాత్రం చేయనని తెగేసి చెప్పిందట.","keywords":["భావన, మాలీవుడ్, ఎక్స్ పోజింగ్, Bhavana, Mollywood, Exposing"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1111/12/1111112025_1.htm"}]}