{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1111/14/1111114062_1.htm","headline":"Kajal Agarwal | Remunaration | Tollywood | నా పారితోషికం నాకు తెలీదు..: కాజల్‌ అగర్వాల్","alternativeHeadline":"Kajal Agarwal | Remunaration | Tollywood | నా పారితోషికం నాకు తెలీదు..: కాజల్‌ అగర్వాల్","datePublished":"Nov 14 2011 11:50:05 +0530","dateModified":"Nov 14 2011 11:47:14 +0530","description":"టాలీవుడ్‌ తారామణుల్లో బాగా పేరు, ప్రఖ్యాతులు పొందిన కాజల్‌అగర్వాల్‌ సినిమారంగంలో కృషి, పట్టుదలలే సక్సెస్‌కు కారణమంటుంది. ఇక్కడ ఎంత బాగా చేశామనే చూస్తారు. ఆతర్వాత ఏదైనా... డబ్బు అనేది దానంతట అదే వస్తుంది. నేను మాత్రం నెంబర్‌1, 2 అనే దాన్ని నమ్మను. ఆ నెంబర్‌గేమ్‌లో నేను లేను. మనకు ఇచ్చిన పనిని సరిగ్గా చేశామా లేదా అనేది మాత్రం నాకు తెలుసు. నేను ఎంత సంపాదిస్తాను. ఎంత పారితోషికాన్ని తీసుకుంటాను అనేది .. మాత్రం నా తల్లిదండ్రులు చూసుకుంటారు. ఆ లెక్కలు నాకు తెలియవు అంటోంది. తాజాగా ఆమె బిజినెస్‌మేన్‌లో నటిస్తోంది. లేటెస్ట్‌గా రామ్‌చరణ్‌ చిత్రంలో నటిస్తుంది. ఈ రెండు చిత్రాల్లో భారీపారితోషికం ఆమెకు కట్టబెట్టారని తెలిసింది.","keywords":["కాజల్ అగర్వాల్, పారితోషికం, టాలీవుడ్, Kajal Agarwal, Remunaration, Tollywood"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1111/14/1111114062_1.htm"}]}