{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1111/26/1111126049_1.htm","headline":"Business man Cinema | Mahesh Babu | Kajal Agarwal | "బిజినెస్‌మెన్"లో కాజల్ అగర్వాల్ హీటెక్కిస్తుందట...!!","alternativeHeadline":"Business man Cinema | Mahesh Babu | Kajal Agarwal | "బిజినెస్‌మెన్"లో కాజల్ అగర్వాల్ హీటెక్కిస్తుందట...!!","datePublished":"Nov 26 2011 12:04:04 +0530","dateModified":"Nov 26 2011 12:03:35 +0530","description":"మహేష్ బాబుతో తొలిసారిగా జోడీ కట్టిన కాజల్ అగర్వాల్ "బిజినెస్‌మెన్" చిత్రంలో అందాలను అతిగా ఆరబోస్తోందని యూనిట్ వర్గాల సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ ఆఫర్లకోసం టాప్‌లెస్ ఫోజులతో అక్కడి వారికి హీటెక్కించిన కాజల్, బిజినెస్‌మెన్ చిత్రంలో అదేస్థాయి హీట్‌ను కనబరుస్తుందని అంటున్నారు. ముఖ్యంగా బిజినెస్‌మెన్ చిత్రంలో మినీస్కర్టులు, లోనెక్ బ్లౌజులతో అందాల ప్రదర్శనకు సై అన్నట్లు సమాచారం. బిజినెస్‌మెన్ వెంట ఉండే మోడ్రెన్ గాళ్స్ అలాగే ఉంటారు కనుక కాజల్ కూడా ఆ మేరకు నటించిందని చెపుతున్నారు. జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ తోపాటు ప్రత్యేక పాత్రల్లో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటిస్తున్నట్లు భోగట్టా. మరి వాళ్లద్దరూ కాజల్‌ను డామినేట్ చేస్తారేమో చూడాలి.","keywords":["బిజినెస్మెన్, మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, Business man cinema, Mahesh Babu, Kajal Agarwal"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1111/26/1111126049_1.htm"}]}