గతంలో 'లక్స్ పాప్.. లక్స్ పాప' అంటూ నరసింహ నాయుడు చిత్రంలో చిందేసి కుర్రకారును మత్తెక్కించిన ముద్దుగుమ్మ మయూరి అలియాస్ ఆశాషైనీ. గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరమైన ఈ భామ.. తిరిగి తన అందచందాలను ప్రదర్శించి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం మిగిలిన హీరోయిన్ల అనుసరించే చిట్కాలనే ఈమె కూడా పాటించనున్నారు. అదే.. తన శరీర అందాలను ప్రదర్శించడమే. తమ ఎద అందాలు, బొడ్డు సోయాగాలు పెట్టుబడిగా పెట్టి పైకొచ్చేందుకు సిద్ధమైంది. ఆశాషైనీ నుంచి మయూరిగా పేరు మార్చుకున్నప్పటికీ తన జాతకంలో మార్పు రాలేదు. దీంతో ఇలా హాట్ హాట్ ఫోటో షూట్‌లలో పాల్గొంటూ తన పిటపిటలాడే అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది.