యాక్ థూ.. సన్నీ లియోన్ పర్సనల్ సైట్ చూసి చీదరించుకున్న కరీనా

గురువారం, 17 ఏప్రియల్ 2014 (14:47 IST)

Widgets Magazine

సన్నీ లియోన్ పేరెత్తితే కరీనా కపూర్ మండిపడుతోందట. దీనితో ఆమెకు రాత్రికి రాత్రే బాలీవుడ్‌లో అంతటి పాపులారిటీ ఎలా వచ్చిందన్న దానిపై ఆరా తీసిందట. ఆమె స్నేహితులొకరు.. ఇంటర్నెట్ ద్వారానే ఆమెకు అంతటి ఆదరణ వచ్చిందని చెప్పిందట. 

స్నేహితురాలు చెప్పిన మాటలు విన్న కరీనా మిగిలిన స్నేహితురాళ్లందర్నీ పిలిచి... సన్నీ లియోన్‌కు సంబంధించిన సమాచారాన్ని నెట్‌లో వెదకడం ప్రారంభించిందట. చివరికి సన్నీ లియోన్ వ్యక్తిగత సైట్ వద్ద క్లిక్ చేసి లోపలికి వెళ్లిందట.

అంతే.. సన్నీ లియోన్ నగ్న దృశ్యాలను చూసి గుడ్లు తేలేసిందట. అసలే పోర్న్ స్టార్ కనుక నీలి చిత్రాలు కూడా అక్కడ తెగ దర్శనమిచ్చాయట. ఆ దృశ్యాలు ఒకటి తర్వాత ఒకటి ఫ్లాష్ అవుతూ ప్రత్యక్షమవుతూ ఉండేసరికి కంప్యూటర్‌ను లాగ్ ఆఫ్ చేసి.. యాక్.. థూ.. ఇలాగా సన్నీకి ప్రచారం లభించిందీ..? అంటూ విస్తూపోతూ అడిగిందట.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine

తెలుగు సినిమా

news

జగన్ పార్టీలోకి స్టార్ హీరోయిన్.. రోజాకు చెక్ పెట్టేందుకేనా?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ సీపీలోకి మరో టాలీవుడ్ మాజీ హీరోయిన్ ...

news

'శ్రీమంతుడు' మిస్ చేస్కున్న హీరో... సినిమా చూసి మెచ్చుకున్నాడు... నొచ్చుకున్నాడు... ఆ హీరో...

ఇది మామూలే. పోకిరి నుంచి శ్రీమంతుడు చిత్రం దాకా ఒకటే మిస్సింగ్. కథలను సెలెక్ట్ చేయడంలో ...

news

విజయ్ ''పులి''పై రాజమౌళి కామెంట్స్: బాహుబలి రికార్డ్ బ్రేక్!?

క్రియేటివ్ డైరక్టర్ ఎస్ఎస్ రాజమౌళి విజయ్ పులిపై కామెంట్స్ చేశారు. ఇప్పటికే పులి ట్రైలర్, ...

news

ఐటమ్ గర్ల్‌గా మారనున్న పవన్ కల్యాణ్ రీల్ సిస్టర్ సంధ్య!

పవన్ కల్యాణ్ రీల్ సిస్టర్ అదేనండీ.. అన్నవరంలో పవర్ స్టార్ చెల్లెలుగా నటించిన సంధ్య ఐటమ్ ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

ఎవరికైనా ఉన్నఫళంగా రూ.12 కోట్లు వస్తే ఏం చేస్తారూ...? పి.వి సింధు, సాక్షి మాలిక్ ఇంకేమీ సాధించలేరా...?

pv sindhu - sakshi - dipa

రియో ఒలింపిక్ క్రీడల్లో మన ఆడబిడ్డలు రెండు పతకాలను సాధించుకువచ్చారని సంబరాలు చేసుకోవడమే కాదు, ...

ఎట్టకేలకు తితిదే ఒక మంచి పనిచేస్తోంది... అదేమిటి...?

bird hospital

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కటి విమర్శలు తావిచ్చినా కొన్ని మాత్రం భక్తులతో ...

లేటెస్ట్

పోతేపో కశ్యప్ అంటున్నారా గోపీచంద్... స్టార్ షట్లర్ కశ్యప్ బెంగళూరుకు మకాం మార్చాడు... ఎందుకు?

హైదరాబాద్: షటిల్ బ్యాడ్మింట‌న్ గురువు గోపీచంద్‌కు మ‌రో శిష్యుడు షాక్ ఇచ్చాడు. స్టార్ షెట్ల‌ర్ ...

'రియో ఒలింపిక్స్‌లో భారత్‌దే అత్యంత చెత్త ప్రదర్శన' : కివీస్ పత్రిక

రియో ఒలింపిక్స్ పోటీల్లో భారత్ క్రీడాకారుల ప్రదర్శన అత్యంత చెత్తగా ఉంది. దీనిపై సర్వత్రా నిరసనలు ...

Widgets Magazine
Widgets Magazine