{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1203/14/1120314025_1.htm","headline":"Amitabh Bachchan, Abhishek Bachchan, Aishwarya Rai, Beti b, Aradhya, | ఐశ్వర్యారాయ్ కుమార్తె పేరు ఆరాధ్య!!","alternativeHeadline":"Amitabh Bachchan, Abhishek Bachchan, Aishwarya Rai, Beti b, Aradhya, | ఐశ్వర్యారాయ్ కుమార్తె పేరు ఆరాధ్య!!","datePublished":"Mar 14 2012 05:34:40 +0530","dateModified":"Mar 14 2012 05:33:50 +0530","description":"మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ కుమార్తెకు ఆరాధ్యగా బాలీవుడ్‌ బిగ్ బి ఫ్యామిలీ నాకరణం చేసినట్టు సమాచారం. గత యేడాది నవంబరు 16వ తేదీన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ దంపతులు ఓ పండండి పాపకు జన్మిచ్చిన విషయం తెల్సిందే. అయితే, ఈ పాపకు పెట్టే పేరుపై వివిధ రకాల పేర్లు మీడియాలో వచ్చాయి. వీటిపై బచ్చన్ ఫ్యామిలీ మాత్రం ఎన్నడూ నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో.. నాలుగు నెలల తర్వాత ఐశ్వర్యారాయ్ కుమార్తెకు పేరును పెట్టారు. ప్రముఖ పత్రిక కథనం మేరకు.. బచ్చన్ మనుమరాలి పేరును సంస్కృతం పేరు 'ఆరాధ్య'గా నామకరణం చేసినట్టు ఆ పత్రిక పేర్కొంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ఉండేలా ఈ పేరును పెట్టినట్టు తెలుస్తోంది.","keywords":["ఐశ్వర్యారాయ్, కుమార్తె, ఆరాధ్య, బిగ్ బి, బాలీవుడ్, అభిషేక్ బచ్చన్, Amitabh Bachchan, Abhishek Bachchan, Aishwarya Rai, Beti B, Aradhya"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"PNR","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1203/14/1120314025_1.htm"}]}