{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1203/18/1120318028_1.htm","headline":"Sexy | Bollywood | Mahes Bhat | బిపాసా కంటే.. బాగా చూపిస్తా.. రెఢీగా ఉండండి : సన్నీలియోన్","alternativeHeadline":"Sexy | Bollywood | Mahes Bhat | బిపాసా కంటే.. బాగా చూపిస్తా.. రెఢీగా ఉండండి : సన్నీలియోన్","datePublished":"Apr 17 2014 07:38:00 +0530","dateModified":"Oct 01 2015 11:18:38 +0530","description":""జిస్మ్-2" చిత్రంలో భారతీయ సినీ అభిమానుల కోసం తన అందాలను ఆరబోయాన్న తపనతో ఉవ్విళ్లూరుతున్నట్టు ఇండో-కెనడియన్ నీలితార సన్నీ లియోన్ చెప్పారు. ఇందుకోసం సినీ అభిమానులు సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్ళ క్రితం వచ్చి "జిస్మ్" చిత్రంలో బాలీవుడ్ అందాల నటి బిపాసా బసు తన అంద చందాలను ఆరబోసి ఆకట్టుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా "జిస్మ్-2" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ భట్ తెరకెక్కిస్తున్నారు. దీనిపై సన్నీ లియోన్ స్పందిస్తూ... "జిమ్మ-2" చిత్రంలో తన అందచందాలను ఆరబోయాలని ఉవ్విళ్ళూరుతున్నాను. వాటిని తిలకించేందుకు సినీ ప్రేక్షకుల రెఢీగా ఉండాలన్నారు. ఈ చిత్రంలో బిపాసా బసు ప్రదర్శించిన అందాల కంటే మరింత హాట్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.","keywords":["బిపాసా బస్సు, సన్నీ లియోన్, జిస్మ్2, మహేష్ భట్, Sexy, hot bombshell, Bollywood, Mahes Bhat"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"PNR","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1203/18/1120318028_1.htm"}]}