రాఘవ లారెన్స్‌కు, హీరోయిన్ లక్ష్మీరాయ్‌కు ఎంతోకాలంగా ఎఫైర్ నడుస్తుందనే వార్త వినబడుతూనే ఉంది. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలకు ఈమెనే హీరోయిన్‌గా తీసుకుంటుంటాడు. మున్నా.. చిత్రంతో ఇద్దరి మధ్య బంధం గట్టిపడింది.ఎఫైర్ విషయంలో ఒకసారి అడిగినప్పుడు అదేమీ లేదని లక్ష్మీరాయ్ తెలియజేసింది కానీ ఖండించలేదు. అయితే ఇటీవలే ఓ చిత్ర కథ గురించి లక్ష్మీరాయ్‌కు చెప్పడానికి చెన్నైలో ఆమె ఇంటికి వెళితే లారెన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇంటి లోపలికి అనుమతించకుండా బయటకు పంపిందట. లారెన్స్ రెబల్ బిజీలో ఉన్నాడు.