టాలీవుడ్ హీరోల కుమార్తెలు సినిమాల్లో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు కృష్ణగారి కుమార్తె ఒకటిరెండు చిత్రాల్లో నటించింది. కానీ తర్వాత నటించలేదు. కమల్‌హాసన్ కుమార్తె శృతి నటిస్తూనే ఉంది. లేటెస్ట్‌గా శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి నటించడానికి సిద్ధమైంది. ఆమె బాడీ లాంగ్వేజ్ బాగా నచ్చడంతో ఇప్పటికే టాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చేస్తున్నాయి. నాగార్జున తనయుడు నాగచైతన్య నటించనున్న 'గౌరవం' చిత్రం ద్వారా ఆమె పరిచయం కానుంది. | Sarath kumar's daughter Varalakshmi bagged tollywood offers