{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1204/10/1120410009_1.htm","headline":"Teertha | Teja | Film | Tollywood | Neeku Naaku Daash.. Daash | "...డాష్ డాష్" చూస్తే తీర్థను తెగ మెచ్చుకుంటారట!","alternativeHeadline":"Teertha | Teja | Film | Tollywood | Neeku Naaku Daash.. Daash | "...డాష్ డాష్" చూస్తే తీర్థను తెగ మెచ్చుకుంటారట!","datePublished":"Apr 10 2012 04:34:17 +0530","dateModified":"Apr 10 2012 04:34:10 +0530","description":"దర్శకుడు తేజ తన తాజా చిత్రం 'నీకు నాకు డాష్ డాష్' చిత్రంలో దాదాపు 42 మంది కొత్తవారిని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. లిక్కర్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ కీలక పాత్ర ఉంది. అదే లేడీ డాన్. ఈ పాత్రలో తీర్థ నటిస్తోంది.లిక్కర్ మాఫియాతో లింకులున్న పాత్రను ఆమె పోషించింది... అనేకంటే... రక్తికట్టించిందని చెప్పొచ్చంటున్నారు తేజ. చీరకట్టులోనైనా.. పైకి ఎగదోసి.. నోటిలో గుట్కాను నములుతూ.. తుపుక్ తుపుక్ మంటూ.. ఊస్తూ.... పక్కా హైదరాబాద్ యాసతో మాట్లాడితే.. ఆమె నటనకు దర్శకుడు తేజ డంగైపోయాడట. ఆమె నటన ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుందంటున్నాడు. తీర్థ అనే నటిని అందరూ తెగ మెచ్చుకుంటారని తెలియజేస్తున్నారు.","keywords":["తీర్థ, తేజ, వెండితెర, నీకు నాకు డాష్ డాష్, సినిమా, Teertha, Teja, Film, Tollywood, Neeku Naaku Daash Daash"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Venkateswara Rao. I","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1204/10/1120410009_1.htm"}]}