యువ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, తమన్నా జంటగా నటించిన చిత్రం రచ్చ. ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 30.2 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ఈ చిత్ర వర్గాలు చెపుతున్నాయి. ఇందులో గ్రాస్ కలెక్షన్లు, షేర్లు సుమారుగా 20 కోట్ల రూపాయలకుపైగా ఉన్నాయట.