ఇండో-కెనడియన్ పోర్న్ గర్న్ సన్నీ లియోన్ భారత చీరకట్టు కట్టింది. పుట్టినప్పటి నుంచి పోర్న్ గర్ల్‌గా మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నప్పటికీ.. మిడ్డీలు, డ్రాయర్లు, స్కర్టులు, జీన్స్ ఫ్యాంట్లు తప్పా చీరకట్టిన సందర్భాలు లేనేలేవని చెప్పొచ్చు. అయితే, జిస్మ్-2 చిత్రంలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ ఎంపికైంది. అప్పటి నుంచి బాలీవుడ్‌లో హీట్ పుట్టిస్తోంది. మోతాదుకు మించి ఎక్స్‌పోజింగ్‌ను ప్రదర్శించేందుకు సిద్ధమని హాట్ హాట్ ప్రకటనలతో దర్శక నిర్మాతల దృష్టి తన వైపునకు మళ్లించుకుంటుంది.