{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1204/21/1120421009_1.htm","headline":"Trisha, i Love You, Tollywood | ఐ లవ్ యు అంటే అది కాదంటున్న త్రిష","alternativeHeadline":"Trisha, i Love You, Tollywood | ఐ లవ్ యు అంటే అది కాదంటున్న త్రిష","datePublished":"Apr 21 2012 05:43:00 +0530","dateModified":"Oct 04 2015 15:46:38 +0530","description":"సినీ ఇండస్ట్రీలో 'ఐ లవ్‌యు' అనే పదాన్ని సహజమైన పదంగా వాడటం ఎక్కువైంది. సినిమాలో బాగా చేశావ్ అని అభినందించాలంటే... ఐ లవ్ యు డార్లింగ్ అంటుంటారు. డాళింగ్ అంటే అర్థం ఏమిటో అందరికీ తెలుసు. అమ్మాయిలకు.. అదే హీరోయిన్లకు చెప్పేటప్పుడు దర్శకుడు, హీరో ఇలా మాట్లాడుతుంటారు. అది వేరే అర్థాంగా పక్కవాడికి అర్థమవుతుంది. దీనిపై త్రిష మాట్లాడుతూ... నేను కూడా చాలా మందికి ఐ లవ్ యు చెప్పా. అయితే వేరే ఉద్దేశ్యంతో కాదు. కానీ, నాకు నిజంగా ఏ హీరో కూడా ఐ లవ్ యు చెప్పలేదు. అలా అని ఎవరూ అసభ్యంగా బిహేవ్ చేయలేదు అని చెప్పింది. తాజాగా దమ్ములో నటించిన త్రిష ఐ లవ్ యు సంగతి ఇప్పుడెందుకు చెప్పినట్లు...?!! కారణం ప్రభుదేవా కాదు కదా...?!!","keywords":["త్రిష, ఐ లవ్ యు, టాలీవుడ్, Trisha, I love you, Tollywood"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Venkateswara Rao. I","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1204/21/1120421009_1.htm"}]}